ATP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్ & ఎండీ శివశంకర్ తెలిపారు. జిల్లా ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 8977716661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.