VSP: విశాఖకు చెందిన10వ తరగతి అంధ బాలిక కరుణ కుమారి కీలక పాత్ర పోషించింది. నేపాల్ జట్టుపై ఆమె 42 పరుగులు చేసి విజయానికి దోహదపడ్డారని ఇన్ఛార్జి మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమెకు క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి,అన్ని విధాలా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.