నిన్న TG మంత్రులు సహా వందలాది మంది వాట్సాప్ గ్రూపులు, అకౌంట్లు హ్యాక్ అవడం కలకలం రేపింది. ఈ క్రమంలో మీ అకౌంట్లో ఏదైనా సమస్య వస్తే.. ★ www.whatsapp.com/contactలో లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి ★ యాప్ అన్ఇన్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేయాలి ★ ఫోన్ ఓవర్ హీట్/బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయితే హ్యాక్ అయిందని భావించి, వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.