కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గ సిబ్బంది వెల్లడించారు. మధ్యాహ్నం 12:00 గంటలకు రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామంలో రైతన్న సేవలో – మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. కూటమి నాయకులు హాజరుకావాలని కోరారు.