KRNL: ఏబీసీ క్యాంపుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై వెంటనే ఖాళీ చేయాలంటూ R&B, రెవెన్యూ శాఖలు ఒత్తిడి చేస్తున్నారని నాయకులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హెచ్ఆర్ఏ కట్ అవుతున్న ఉద్యోగులను 15 రోజుల్లో ఖాళీ చేయమనడం అన్యాయం అని, సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.