స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న తన చిత్రం ‘అఖండ 2’ గురించి యోగితో పలు విషయాలు పంచుకున్నారు. ఈ మేరకు యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో చిత్రబృందంతో పాటు కలిసి బాలయ్య సందడి చేశారు.