NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పొదలకూరు మండలంలో పర్యటించాల్సి ఉన్నది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.