SRPT: కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమల్లో విఫలం అయిందని మఠంపల్లి మండల బీజీ రాజ్యాధికార సాధన సమితి అధ్యక్షుడు, BRS మాజీ ఉప సర్పంచ్ జాల కిరణ్ యాదవ్ ఆరోపించారు. 42% రిజర్వేషన్ను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమేనని మండిపడ్డారు. BCలకు అన్యాయం చేయాలని చూస్తే భవిష్యత్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు.