SKLM: మానవత సేవకు ప్రతీక శ్రీ సత్య సాయి బాబా అని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మండలం వేణం పేట – అక్కుల పేట శ్రీ సత్యసాయి బాబా సేవ సమితి ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కుమార్ హాజరై, ప్రత్యేక పూజలు చేశారు.