NRPT: మానవత్వానికి మారుపేరుగా సత్యసాయి బాబా నిలిచారని జిల్లా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని ప్రజావాణి హాలులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని తీర్చిన గొప్ప వ్యక్తిగా ఆయన సేవలను స్మరించుకోవాలని సూచించారు.