SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సగ్గు లావణ్య శ్రీనివాస్ దంపతులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన వస్త్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. సోమవారం ఉదయం వారి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వయంగా వంటగదిలో పాలు ముగించారు. వేములవాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు.