KMM: కొణిజర్ల మండలంలోని మొత్తం 27 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. లింగగూడెం (బీసీ జనరల్), కొణిజర్ల (బీసీ మహిళ), తుమ్మలపల్లి (జనరల్), తనికెళ్ల (జనరల్ మహిళ) స్థానాలు కేటాయించారు. వీటిలో ముఖ్యంగా రామనరసయ్యనగర్ (ఎస్టీ జనరల్), మల్లుపల్లి (ఎస్టీ మహిళ), సింగరాయపాలెం (ఎస్సీ జనరల్), పెద్దమునగాల (ఎస్సీ మహిళ)లకు రిజర్వ్ అయ్యాయి.