ATP: SKU పరిధిలో యూజీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 2 నుంచి జరుగునున్నాయి. BA, B.com, BSC, BBM, BBA, కోర్సులకు సంబంధించి మొత్తం 12 వేల మంది పరీక్షలకు దరఖాస్తులు చేశారని డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. డిసెంబర్ 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు.