»Did You Like The Beauty Photos Of Bihar Heroine Sonakshi Sinha
Sonakshi sinha: బిహార్ హీరోయిన్ అందాలు చుశారా..అంతా బ్లాక్ మయం!
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(sonakshi sinha) తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన కొన్ని బ్లాక్ డ్రైస్ ఫొటోలను ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు జూన్ 2, 1987న బిహార్‌లోని పాట్నాలో జన్మించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ 2010లో దబాంగ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్టు కావడంతో రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012) వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత కూడా అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కాకుడ, ది బుక్ ఆఫ్ డార్క్నెస్, బడే మియాన్ చోటే మియాన్ వంటి సినిమా ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తుంది.