»Balayya Is The Heroine Hiding Her Belly Honey Rose Latest Photos
Honey rose: బొడ్డును దాచేస్తున్న బాలయ్య హీరోయిన్
మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ వర్గీస్(honey rose) బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ ఆమ్మడు అంతకుముందే 2008లో ఆలయం మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించింది. తర్వాత తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఫేమ్ అవగానే బాలయ్య మూవీలో యాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు బ్యూటీఫుల్, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.