TG: HYD మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తు తెలియని దుండగులు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వక్ఫ్‌బోర్డు తరఫున పలు కీలక కేసులు వాదించగా.. మలక్‌పేటలోని వక్ఫ్‌బోర్డు భూవివాదాల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం 5 ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి.