AKP: నాతవరం మండలం బెన్నవరం దగ్గర నర్సీపట్నం నుంచి వస్తున్న బైక్ తాండవ సెంటర్ నుంచి వస్తున్న బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.