AP: ఒంగోలులోని గద్దలగుంటలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన కన్నతల్లి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.