AP: ప.గో. జిల్లా ఆచంట మండల పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దుకాణానికి వచ్చిన ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. సదరు వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.