AP: మార్కాపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో పొలంలో ఏర్పాటు చేసిన నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు శశి(12), దీపక్(10)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :