TG: HYDలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం జరిగింది. ఆస్పత్రి బిల్డింగ్లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఎమర్జెన్సీ వార్డులో రినోవేషన్ పనులు చేస్తుండగా.. భవనం పెచ్చులు ఊడటంతో ఈ ఘటన జరిగింది. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు.