ఖమ్మం పట్టణ తాపీ మేస్త్రీల భవనంలో సోమవారం భవన నిర్మాణ కార్మికులకు భీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొని కార్మికులకు అవగాహన కల్పించారు. బీమా పెంపుపై అవగాహనతో పాటు క్లెయిమ్లు ఏవిధంగా దాఖలు చేసుకోవాలి, కొత్తగా పని వారు ఏ విధంగా నూతన కార్డులను ఏ విధంగా నమోదు చేసుకోవాలో అని వివరించారు.