BDK: డబ్బులు ఇప్పించిన విషయంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన పినపాక మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ ఓ వ్యక్తికి అప్పు ఇప్పించాడు. ఆ వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురైన ప్రణయ్ రెండు రోజుల క్రితం పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు.