KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరక
NLG: కలర్ ల్యాబ్ యజమాని సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. HYDకు వెళ్లి ఓ మహిళతో పాటు ఇద్దరు అనుమానితులు, NKLకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో
ప్రకాశం: మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారి కళ్యాణమహోత్సవానికి మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారాంబాబు హాజరై స్వామివారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్
KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని విజయవాడ వెలగపూడి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. కోటేశ్వరరావు, రాజమండ్రి కోర్టు జడ్జి జగదీశ్వరులు దర్శించుకున్నారు. శనివారం ఆయన మరిడమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం తరుప
SRD: సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిన్నారం ఎస్సై నాగలక్ష్మి అన్నారు. శనివారం జిన్నారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీపీ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత వివరాలను గో
SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకో
ప్రకాశం: ఒంగోలు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణపై రచించిన ఘట్టమనేని కృష్ణ జీవిత శతక రత్న వరాల పుస్తకాన్ని విద్యాశాఖ అధికారి కిరణ్ క
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహన దారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని వాకబు చేశారు. వాహనాల్లో నిషేధిత వస్తువులు సరఫరా, ర
KNRL: దేవనకొండ మండలం వెంకటాపురంలో లక్ష్మి (23) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి లలిత తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మి కర్నూలుకు చెందిన మనోహర్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భర్త ప్రతిరోజూ లక్ష్మి
ప్రకాశం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కోసం రూపొందించిన తాత్కాలిక సినియారిటీ జాబితాను వెబ్ సైట్లో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలుంటే తగిన