KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని విజయవాడ వెలగపూడి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. కోటేశ్వరరావు, రాజమండ్రి కోర్టు జడ్జి జగదీశ్వరులు దర్శించుకున్నారు. శనివారం ఆయన మరిడమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం తరుపున వేద పండితులు, ఆసాధులు ఆలయ మర్యాదలతో సత్కరించి వేద ఆశీర్వచనాలతో అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.