MBNR: అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇటీవలే తప్పులను సరి చేయడంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే ఇబ్బందులు ఉండవన్నారు.