ASR: సెల్ టవర్ నిర్మాణాలను నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి అధికారులతో వీసీ నిర్వహించారు. నార్మల్ గ్రామాల్లో సెల్ టవర్ల నిర్మాణానికి, నిర్మాణ సామాగ్రి తరలించడానికి అనువుగా ఉండేలా అవసరమైన రహదారులు నిర్మిస్తామని చెప్పారు. జియో సంస్థకు 512 టవర్ల పనులు అప్పగించగా, 442 పూర్తి చేశారని చెప్పారు.