ATP: వాస్తవాలను చెక్ చేసుకోకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు, పోస్టులు పెట్టి ఇబ్బందులు పడద్దని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ .. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.