పీజీ మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు(medico preethi case)లో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్(saif)కు వరంగల్ జిల్లా కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్(bail) మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో తన జూనియర్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యలో స
ఏజెంట్(Agent) కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ.. ప్రమోషన్స్ స్పీడప్ చేస
ఏపీలో తమ పార్టీకి గుర్తింపు తెచ్చుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. పలువురు సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగా.. త్వరలో మరికొందరు నేతలు కూడా చేరుతున్నట్లు తెలుస
హైదరాబాద్ పరిధిలో మరోసారి ఓ హోటల్లో పాడైన బిర్యానీ దొరికిపోయింది. ఆ కస్టమర్ తీసుకున్న ఆర్డర్లో తనకు కుళ్లిన మాంసం(Rotten biryani) వచ్చిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్‌లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్‌గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియా
వైయస్ వివేకాహత్య కేసులో కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని విచారణ సంస్థ సీబీఐ బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది.
పెళ్లి రోజు (marriage day) లేదా పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో వధువులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో ఎన్నో చూస్తుంటాం.
జనాభా పరంగా భారత్ చైనాను దాటి అగ్రస్థానానికి రావడంపై డ్రాగన్ దేశం స్పందించింది.