ప్రకాశం: వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు.
PBKSతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించింది. తొలుత PBKS నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం SRH 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 141 పరుగులతో విజృభించాడు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ మొదటి వికెట్
పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో స్పెర్మ్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రకణాలు ఎంత వేగంగా కదులుతున్నాయి, చలనశీలతను మెరుగుపరుచుకునేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. మైక్రోస్కోపిక్ ట్రాక్‌పై స్మ
ELR: అక్రమంగా డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న మారుజాతి కలపను సీజ్ చేసినట్లు ఎఫ్ఎస్వో బి.దినేష్ తెలిపారు. శనివారం తెల్లవారు జామున ప్రత్తిపాడు నుంచి కొయ్యలగూడెం వస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.25వేలు ఉంటుందన్న
PLD: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీఎం ఎఫ్ఎంఈ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ జనార్దన్ రావు తెలిపారు. శనివారం నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వ
NRML: నర్సాపూర్ జి మండలం తురాటి సమీపంలో శనివారం సాయంత్రం బస్సు లారీ ఢీకొన్న ఘటన విషయం తెలిసిందే. కాగా తీవ్ర గాయాల పాలైన లారీ డ్రైవర్‌ను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల
MHBD: తొర్రూరు మండలం జమస్థాపురం రూపతండాలో శనివారం విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. రైతు భూక్య రవి పొలంలో ఎద్దులను మేపుతుండగా, ఒక ఎద్దు ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. జీవనాధా
NDL: ఓర్వకల్లు మండలం శకునాలకు చెందిన శీలం మాధవి (45) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, భర్త శీలం చిన్నరాజు మద్యానికి బానిసై, పనికి వెళ్లకుండా ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య ఆత్మహత్యాయత్న
HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రాత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈనెల 27న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన మహాసభన
కృష్ణా: గుడివాడలో వ్యభిచార గృహంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. తాలూకా పోలీసే స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుస్తోందన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై ఎన్.చంటిబాబు సిబ్బందితో దాడి చేశారు. ఇంటి యజమాని యలవర్తి లక్ష్మీ, జోసెఫ్, ఇద్దరు విటులను అదుపుల