ప్రకాశం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కోసం రూపొందించిన తాత్కాలిక సినియారిటీ జాబితాను వెబ్ సైట్లో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీ లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.