PPM: సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్లో మెగా వాలీబాల్ టోర్నీను ఆదివారం పాలకొండ డీఎస్పీ రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి బహుమతి విజేతలకు రూ.5,000, 8 డ్రస్సులు, షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్సై ఎస్కే మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సీఐ చంద్రమౌళి, సీతంపేట ఎస్సై, అమ్మన్న రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.