KDP: పెద్దముడియం మండలం దిగువకల్వటాల గ్రామంలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవానికి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.