SRPT: ధాన్యం కొనుగోళ్లల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 40 రోజుల నుంచి రైతులు కాంటాల కోసం పడిగాపులు కాస్తున్నారని, అధికారులు వెంటనే ధాన్యాన్ని కాంటాలు వేయించాలన్నారు.