MNCL: వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆధ్వర్యంలో సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కన్నాల జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.