ATP: పామిడిలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ కంటి వైద్య చికిత్స శిబిరంలో ఆపరేషన్ చేయడానికి 106మందిని ఎంపిక చేశారు. బెంగుళూరు శంకర కంటి అస్పత్రి Dr.చిన 190మంది కళ్ళను పరీక్షించారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు Dr.తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మండపంలో పరీక్షలు నిర్వహించారు. వీరికి బెంగుళూరు శంకర అస్పత్రి అన్ని వసతులు సమాకూర్చి ఆపరేషన్లు చేస్తారు.