ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని MIకాపాడుకుంది. ఈ ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. కారుణ్ నాయర్ (89) పరుగులు చేసినప్పటికీ ఢిల్లీకి ఫలితం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఢిల్లీకి ఇది తొలి ఓటమి