NDL: నందికోట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ పంక్షన్ హాల్ నందు సోమవారం ఉదయం 10.00 గం.లకు అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే జయసూర్య అద్యక్షత నిర్వహించబడును. ఈ మేరకు అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రభుత్వ అధికారులు పాల్గొనాలని విజయవతం చేయాలని సమాచార ప్రతి నిధులు ఆదివారం పిలుపునిచ్చారు.