NDL: అవుకు మండలం కంబగిరి స్వామి ఫార్వేట ఉత్సవాలను ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. అవుకు మండలంలోని కునుకుంట్ల ఉప్పలపాడు గ్రామాలలో పారువేట ఉత్సవాలను గ్రామ పెద్దలు గూడాల మురళీధర్ రెడ్డి, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి విగ్రహాన్ని ఆయా గ్రామాలలో ఊరేగింపు నిర్వహించారు.