NDL: గోస్పాడు మండలం తేళ్ళపురి గ్రామంలో TDP హయాంలో జరిగిన పనులు రోడ్లు కాలువలు పలు అభివృద్ధి పనులను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం పరిశీలించారు. గత 5 సంవత్సరాల YCP పాలనలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందలేదన్నారు. కూటమి అధికారం చేపట్టిన 10 నెలలలోనే అనేక అభివృద్ధి పనులు రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి, వీధి దీపాలు లాంటి ఎన్నో పనులకు శ్రీకారం చుట్టామన్నారు.