NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వార్లను నంది కోట్కూరు మున్సిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమలో నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.