నిజానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించిందే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని చూసి. కానీ.,. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ పేరును మార్చేశారంటూ కొందరు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు
కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అసలు కేజీఎఫ్ తర్వాత యష్ నటించబోయే సినిమా ఏది అంటూ అందరిలోనూ ఒక ఆసక్తి మొదలైంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లీక్ బయటికి రాలేదు
సింగర్ రమ్య ఎన్ఎస్కే తెలుసు కదా. దూకుడు సినిమాలో తను పాడిన ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పలు సినిమాల్లో పాటలు పాడి తన సత్తా చాటిన రమ్య ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..
రోడ్డు మీదికి బైక్‌తో వస్తే చాలు కొందరు యువకులు రెచ్చిపోతారు. మామూలుగా కాదు. బైక్ తో రోడ్డు మీద స్టంట్స్ చేస్తుంటారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగేలా డ్రైవ్ చేస్తుంటారు. రాష్ డ్రైవింగ్ చేసి ఇతరులను బెదరగొడతారు. కొందరైతే బిజీ రోడ్ల మీద రేస్‌లు ప
బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్ల సినిమా(movie)లో భాగం కావడం కంటే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడం తనకు "చాలా ఎక్కువ సంతృప్తిని" ఇస్తుందని వెల్లడించారు. మరోవైపు పరోక్షంగా పఠాన్ మూవీని విమర్శి
ఒక చిన్న గిన్నెలో దోశ పిండి తీసుకొని పేనం మీద పిండి వేసి గిన్నెతో గుండ్రంగా వేస్తారు. ఎక్కడైనా అంతే కదా. ఇంట్లో అయినా.. హోటల్ లో అయినా ఇంకెక్కడైనా ఇలాగే చేస్తారు. కానీ.. ఓ స్ట్రీట్ వెండర్ మాత్రం..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏరియల్ స్టంట్స్(aerial stunts) చేస్తూ అభిమానులను(fans) ఆకట్టుకున్నారు. ఈ సంఘటన దృశ్యాలు అమెరికా(america)లో ఎంటర్టైనర్ ఓపెనింగ్ షో సందర్భంగా చోటుచేసుకున్నాయి. ఈ క్రేజీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
రష్యాకు చెందిన యూట్యూబర్ మిఖేల్ లిట్విన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. అతడి దగ్గర లంబోర్గిని ఉరస్ ఎస్యూవీ కారు ఉంది. ఇలాంటి కారునే ఆ మధ్య టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంపోర్ట్ చేయించుకొని మరీ హైదరాబాద్ కు తెప్పించుకున్నారు..
యాంకర్స్ అంటే గ్లామర్ షో చేయాల్సిందే అనే ఆనవాయితీని తను పక్కన పెట్టేసింది. యాంకర్ అనసూయ, రష్మీ, శ్రీముఖి అందాలు ఆరబోయడంలో నెంబర్ వన్. కానీ.. శ్యామల మాత్రం చాలా ట్రెడిషనల్ గా చీర కట్టి మరీ ఈవెంట్స్ లో కనిపిస్తుంది..
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోన