అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణ పైన అదానీ గ్రూప్ ఇటీవల స్పందించింది. అమెరికా సంస్థ ఆరోపణలను కొట్టి పారేసింది. దేశీయ సంస్థలపై కావాలని ఈ రీసెర్చ్ సంస్థ బురద జల్లుతోందని 413 పేజీల వివరణ ఇచ్చింది. దీనిపై తిరిగి హిండెన్ బర్గ్ కౌంట
నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని చిలకలూరిపేట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు టిడిపి నాయకులు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.తా రకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం దేశమంతా పఠాన్ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. అసలు పఠాన్ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య విడుదల అయినా రోజుకు రూ.100 కోట్లు వసూలు చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. బాలీవుడ్ మీద ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ పఠాన్ సినిమా బద్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని
ఏపీ సీఎం వైఎస్ జగన్ సాయంత్రం డిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యతో తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా గన్నవరంలో లాండింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయినట్టు తెలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నయా దందా బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే రూ.300 చెల్లించాలి. దాన్ని సుపథం ఎంట్రీ అంటారు. దాని క
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టి
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్ మూవీ ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసందర్భంగా మూవీ టీమ్ ఇంటర్వ్యూ మీకోసం.
పాకిస్థాన్ లోని పెషావర్ లో ఇవాళ మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి విరుచుకుపడ్డాడు. ఆత్మహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న ఓ మసీదులో ఈ ఘటన జ