జనవరి 31 నుంచి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశ
రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ముగింపు సందర్భంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తు
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్. స
ఈరోజుల్లో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఇదివరకు అడవుల్లోనే కోతులు కనిపించేవి. కానీ.. ఇప్పుడు మాత్రం అడవులను వదిలేసి కోతులు ఊళ్ల మీద పడ్డాయి. ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. దొరికింది దొరికినట్టుగా అందుకొని పారిపోతున్నాయి. కొందరు కోతు
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి అభిమానులకు తెలిపారు. ఇవాళ ఉదయమే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిక
మధ్యప్రదేశ్ లోని పన్నాలో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యాపారి తన భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఇది హత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు చేస
కాలా చష్మా పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాట ఒకప్పుడు దుమ్ములేపింది. ఏ వేడుకలో చూసినా ఆ పాట వేసుకొని డ్యాన్స్ వేసేవాళ్లు. అకేషన్ ఏదైనా డీజే పెట్టాల్సిందే. ఆ పాట ప్లే కావాల్సిందే. ఆ పాట సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత
పాకిస్థాన్ లో బస్సు అదుపు తప్పి వంతెన మీద నుండి కింద పడడంతో 40 మందికి పైగా మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకున్నది. బెలూచిస్తాన్ లోని లస్బెలా ప్రాంతంలో బ్రిడ్జిపై యూటర్న్ తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. వంతెన మీద నుంచి కిందకు పడిపోవడంతో
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవస
భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో