పాకిస్థాన్ లో బస్సు అదుపు తప్పి వంతెన మీద నుండి కింద పడడంతో 40 మందికి పైగా మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకున్నది. బెలూచిస్తాన్ లోని లస్బెలా ప్రాంతంలో బ్రిడ్జిపై యూటర్న్ తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. వంతెన మీద నుంచి కిందకు పడిపోవడంతో
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవస
భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో
ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. కాల్ డేటా మొదలు ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం మరోసారి రావాలని సూచించిం
బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే, తగ్గించిన ఘనత జగన్ దే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళంలో భాగంగా రెండరోజు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ
ఖమ్మంలో బీఅర్ఎస్ ఆవిర్భావ సభ పది రోజుల క్రితం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తర్వాత ఏపీలోని విశాఖలో రెండో బహిరంగ సభ ఉంటుందని వ
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పురంధేశ్వరి, చంద్రబాబు సాయంత్రమే వచ్చారు. నిన
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తెలంగాణలోని హనుమకొండలో సక్సెస్ మీట్ ను ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు భారీగా
తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని, ఇది రైతు సర్కార్ అని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారో