మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతునే ఉంది. ప్రకటించిన తర్వాత పూజా కార్యక్రమానికి కొన్ని నెలలు, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకొన్ని నెలల సమయం తీసుకుంది. ఇక ఫస
వరుస్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి కాస్త కంటెంట్ ఉన్న సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్‌కు రెడ
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. వచ్చే సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
ప్రస్తుతం రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్ పై ఊహించని విధంగా ట్రోలింగ్ జరిగింది. టీజర్ టాక్‌తోనే ఈ సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ఇక ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది. అ..
ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు ఆనందంతో గాల్లో తేలుతున్నానని చెబుతోంది. సమంత నటించిన లేటెస్ట్ ఫిల్మ్ యశోద.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా నవంబర్ 11న థియేటర్లలోకి వచ్చింది. హరి, హర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అయిందని చెబుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వడం లేదు. దాంతో బన్నీ ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా.. పుష్ప2 అప
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జూన్‌లో ఆదిపురుష్ రానుంది కాబట్టి.. 2023 ఎండిం
ఒకప్పుడు ఏమోగానీ ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం సినిమాలు బాలీవుడ్లో దుమ్ముదులుపుతున్నాయి. దాంతో బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాగా మారిపోయింది. కానీ ఇప్పుడు సౌత్‌లోనే వార్ మొదలైప
అధికారులు కేసీఆర్ కి బానిసలుగా పనిచేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇటీవల బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటనపై తాజాగా స్పందించిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ నేతలపై మండిపడ
వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో…. ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉన్న