ఇండియాలో నిన్నటితో పొల్చుకుంటే ఏప్రిల్ 15న పసిడి ధరలు(gold rates) రూ.700కుపైగా తగ్గాయి. దీంతోపాటు వెండి కూడా రూ.1500 తగ్గింది. ఈ నేపథ్యంలో గోల్డ్, వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
మహేంద్ర సింగ్ ధోని(ms dhoni)కి క్రికెట్ తోపాటు ఇతర రంగాల్లో ఉన్నవారు కూడా అభిమానులుగా ఉంటారు. ఈ క్రమంలో నటి ఖుష్బూ(Kushboo) తన అత్తగారు ధోనీకి పెద్ద అభిమానిని అని తెలిపారు. అంతేకాదు ధోనికి ఖుష్బు థాంక్స్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో విడుదలైన శాకుంతలం(shaakuntalam) చిత్రం తొలిరోజు కలెక్షన్లలో పర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు(Day 1 Collection) దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి ఇక
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) కోడికత్తి కేసులో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్..ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థల తీరుపై వ్యాఖ్యలు చే
హీరోయిన్ తాప్సీ(Taapsee)ని ఎప్పుడైనా బికీనీ(bikini pics)లో చుశారా లేదా అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ చిత్రాలపై ఓ లుక్కేయండి. మరోవైపు దిశా పటానీ(disha patani) సైతం బ్రాలో ఉన్న చిత్రాలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతున్నాయి.
నటి సమంతా రూత్ ప్రభు నటించిన చిత్రం 'శాకుంతలం(Shaakuntalam)' ఏప్రిల్ 14న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా లవ్ స్టోరీగా తెరకెక్కించారు. కానీ సమంత(samantha ruth prabhu) ఈ చిత్రంలో అస్సలు సూట్ కాలేద
జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని ఓ పబ్ లో మ్యూజిషియన్(Musician arrested) గా పని చేసే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో అరెస్టయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు అతన్నిపోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
KGF చాప్టర్ 2 అద్భుతమైన బాక్సాఫీస్ విజయంతో రాకింగ్ స్టార్ యష్ గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్2 హ్యాంగోవర్ నుంచి సినీ ప్రేమికులు ఇంకా బయటపడనప్పటికీ, మేకర్స్ శుక్రవారం KGF చాప్టర్ 3(KGF 3 movie) ఉంటుందని ప్రకటించారు.
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీలోని గుడివాడ(gudivada)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు(chandrababu naidu) పర్యటించారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం హాయంలో ఎస్సీలపై గతంలో కంటే దాడులు పెరిగాయని విమర్శించారు. అనేక రకాలు మాఫీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంట
రాబోయే దశాబ్దంలో COVID-19 వంటి(similar pandemic) ప్రాణాంతక మహమ్మారి సంభవించే అవకాశం 27.5 శాతం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వైరస్లు తరచుగా పుట్టుకొస్తున్నందున ఇది జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.