ఏలూరు జిల్లాలో ప్రస్తుత ప్రభుత్వ సమయంలో నిర్మించిన 15,024 గృహముల గృహ ప్రవేశ కార్యక్రమం రేపు గురువారం అన్ని నియోజకవర్గాలలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన గృహాలకు లబ్ధిద
TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, వెస్టర్న్-సిడ్నీ వర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు రేపటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మ.2 గంటలకు NRI కోటా BSC(ఆనర్స్) అగ్రికల్చర్, BTech(ఫుడ్
KMM: రఘునాథపాలెం (M) పాపటపల్లి గ్రామంలో కోతుల బెడదకు వినూత్న పరిష్కారాన్ని రైతులు కనుగొన్నారు. నిత్యం పంటలను పాడుచేస్తున్న కోతుల దెబ్బకు విసుగు చెందిన రైతు పోతనబోయిన జగ్గయ్య చింపాంజీ వేషధారణ ధరించి పొలాల్లో తిరగడం మొదలు పెట్టాడు. ఈ వేషాన్ని చ
HYD: బాలానగర్‌లోని CITDలో 5 రోజుల పాటు జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నా
PPM: మక్కువ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రీన్ అంబాసిడర్లను విధుల నుంచి తొలగించమని ఈవో బెహరా శ్రీనివాస్‌ను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. గ్రీన్ అంబాసిడర్లకు విధుల నుంచి తొలగించడంతో పాట
NLG: ఎన్నో ఆశలతో తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతన్నలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలు, కూలీల కొరతతో పంటంతా పొలంలోనే మురిగిపోతోంది. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 93వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆలస్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్ర
MBNR: నవంబర్ 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించబోయే బీసీ ఆక్రోష సభను విజయవంతం చేద్దామని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గౌనికాడి రాములు యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకద్రలో నిర్వహించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సం
NRPT: జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. పాఠశాల విద్యార్థులను అధిక సంఖ్యలో ఆటోల్లో తరలిస్తుండగా వారిని గుర్తించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, తల్లిదండ
VZM: కొట్టాం పి.హెచ్.సి.లో ఓ మహిళ ఉద్యోగిని ఎల్. కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన కే. ఎర్రాయుడును కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. ఉద్యోగం పోయేలా చేస్తానని ఆమెను బెదిరించాడు. గత నెల 28న, ఎల్. కోట పోలీసు స్టేషన్లో బాధితురాలు పిర్యాదు చేశారు. ఈ మే