మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీలోని ‘మీసాల పిల్ల’ పాట ఇటీవల రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని మారో పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.