గుజరాత్లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. దీనిపై విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
Tags :